Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉత్కంఠ భరితంగా అవిశ్వాస.. తీర్మానం?

*అంతా డెన్ లోనే ఉన్న కౌన్సిల్లర్లు.

కావలసిన బలం కన్నా ఎక్కువ సంపాదించిన అసమ్మతి కౌన్సిలర్లు, ఏం జరగనున్నదో వేచి చూడాల్సిందే.

 

సూర్యాపేట ప్రతినిధి జనవరి 27 నిజం చెబుతా న్యూస్

 

సూర్యాపేట జిల్లా కేంద్రం లో గల మున్సిపల్ ఛైర్మెన్ పై పెట్టిన అవిశ్వాసం అటు స్థానిక ఎం ఎల్ ఏ కి,అధికార పార్టీ ఎత్తుగడలు తో హీటెక్కిన రాజకీయం రేపటి తో తేట తెల్లం అయితుంది.

అయితే అధికార పార్టీ తన రాజకీయ చతురత తో బి అర్ ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు ఇస్తున్న బడా నాయకులు అవిశ్వాసం నెగ్గెలా పావులు కదిపి మొన్నటి వరకు జిల్లా రాజకీయాలను శాసించిన అతనికి చెక్ పెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అలాగే స్థానిక ఎం ఎల్ ఏ పార్టీ నుండి కూడా నాయకులు టచ్ లో నేటి అవిశ్వాసం ను నల్లేరు మీద నడకలా చేస్తునట్టు వినికిడి ఇన్ని రోజుల తర్వాత…ఎం జరుగుతుందో వేచి చూడాల్సిందే సుమా…