Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

200 కోట్ల క్లబ్ లోకి గుంటూరు కారం

మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమా గుంటూరు కారం.  ఈ సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా… ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.

తమన్ సంగీతం అందించగా, ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ నెల 12న సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదలై మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.

అయినా 13వ రోజుతో భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించింది.

ఈ సినిమా విడుదలై నాటి నుండి ఇప్పటి వరకు వరల్ఢ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లను ఒక సారి పరిశీలిస్తే..

Day 1 – ₹ 82.08 cr

Day 2 – ₹ 24.59 cr

Day 3 – ₹ 22.36 cr

Day 4 – ₹ 21.14 cr

Day 5 – ₹ 13.92 cr

Day 6 – ₹ 9.65 cr

Day 7 – ₹ 7.11 cr

Day 8 – ₹ 4.59 cr

Day 9 – ₹ 4.23 cr

Day 10 – ₹ 5.31 cr

Day 11 – ₹ 2.95 cr

Day 12 – ₹ 2.39 cr

Day 13 – ₹ 1.57 cr

Total – ₹ 201.89 cr