చిత్ర పట్నం సినిమా చిత్రీకరణ.

ములుగు జిల్లా మంగపేట మండలం లోని రమణక్కపేట చుంచుపల్లి, పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది,. కేరింత సినిమా లోని నూకరాజు క్యారెక్టర్ తో పాపులర్ అయిన నటుడు పార్వతీశం హీరోగా చిత్రపట్నం సినిమా చిత్రీకరణ షూటింగ్ పలుసన్నివేశాలు తీశారు. డైరెక్టర్ బండారు దానయ్య ఈ విషయాలు మన్యం టీవీతో చెప్పారు.