మన్యం మనుగడ సంచికను స్వీకరించిన మాజీ ఏంఎల్ఏ తాటి వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రూపొందించిన మన్యం మనుగడ సంచికను అశ్వారావుపేట తెరాస నియోజక వర్గ ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు అశ్వారావుపేట మన్యంటివి ప్రతినిది దాది చంటి మరియు యువకుడు గణప అభిషేక్ కుమార్ లు అందించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన్యం మనుగడ మాసపత్రిక సంబంధించిన సంచిక పంపించినందకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి మహా కార్యాన్ని శ్రీకారం చుట్టునందుకు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు శుభాకాంక్షలు తెలిపారు.