Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

నిజామాబాద్ రూరల్ (నిజం చెబుతాం న్యూస్) జనవరి 24:
ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలంలో గంజాయి కలకలం రేపింది.

అక్రమంగా గంజాయి తరలిస్తుండగా బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు.

ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై రాహుల్ ఆధ్వర్యంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

అతని వద్ద నుండి మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.