Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపీక అయిన మోడల్ స్కూల్ విద్యార్థిని

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపీక అయిన మోడల్ స్కూల్ విద్యార్థిని

 

జగిత్యాల టౌన్ జనవరి 24(నిజం చెపుతాం )

 

ఇటివల జనగామ జిల్లా లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్ జీ ఎఫ్ ఐ అండర్ 14 పోటిలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన కండ్లపల్లి మోడల్ స్కూల్ కి చెందిన శాన్వి (9వ)

ఈ నెల జనవరి 28 నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా లో జరుగబోయె కబడ్డీ పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరుపున ప్రతినిధ్యం వహించనుంది.

అందుకు గాను కండ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగసుధరాణి ,వైస్ ప్రిన్సిపాల్ రవీంధర్, ఉపాధ్యాయ బృందం, పి. డి వినిత్, అజీమ్ అభినందించారు.