Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ పంట సాగు చేస్తే అధిక లాభాలు… తక్కువ పెట్టుబడి…

రైతులు ఎన్నో రకాలైన పంటలు సాగు చేస్తుంటారు.. రైతులు పంటకు ఎన్నో రకాలైన మందులు, ఎంతో పట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తుంటారు. కానీ కొన్ని సమయాలలో పెట్టుబడి అంతా కూడా ఆదాయం రాదు.. అయితే రైతులు ఈ పంట సాగు చేస్తే తక్కువ ఖర్చు, అధిక లాభాలు పొందవచ్చు.. ఆ పంట ఎంటో తెలుసుకుందాం … కొంతమంది రైతులు పసుపు పంట వేస్తుంటారు.. దీనిపైన లాభాలు వస్తాయి.. పసుపు పంటలోనే అధికలాభాలు తెచ్చే పంట కూడా ఉంది.. అది ఎంటి అనుకుంటున్నారా..  వ్యవసాయంలో నల్ల పసుపు పంట రైతులు సాగు చేసినట్లయితే అధిక లాభాలు పొందవచ్చు… ఈ పంటకు తక్కువ పెట్టబడి అలాగే ఎక్కువ లాభాలు పొందవచ్చు… నల్లపుసుపు కేజీ రూ. 5వేల రూపాయులు ధర ఉంది… ఈ పంటను రైతులు జూన్ నెలలో సాగు చేస్తారు… కేవలం దీనికి కావాల్సింది నల్లమట్టిలో భాగా పంట వస్తుంది, అలాగే తక్కువ నీరు తీసుకుంటుంది, ఈ పంటకు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదూ.. ఈ పంటకు పురుగు బెడద కూడా ఉండదు.. రైతులు ఈ పంట సాగు చేసినట్లయితే అధిక లాభాలు పొందవచ్చు..