ఘనంగా కొమరం బీమ్ 80 వ వర్ధంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం, కూనవరం గ్రామంలో కొమరం బీమ్ 80 వ వర్ధంతి సందర్భంగా కొమరం బీమ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కూనవరం సర్పంచ్,మరియు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్,ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గుడిపుడి కోటేశ్వరరావు, స్థానికులు కుర్సం వెంకటయ్య,వంక బొడయ్య,ఏనిక కామరాజు,సెట్టిపల్లి ఆదినారాయణ,కారం రామకృష్ణ,వంక అర్జున్ రావు,వార్డ్ మెంబర్ ఏలిబోయిన సురేష్, ఆదివాసీ శ్రేయబిలాషులు, ఎండి నయ్యర్,సురభి గురుస్వామి,మీసాల కోటయ్య,దేవాల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.