Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇండియాలోనే రిచేస్ట్ కమిడియన్ ఏవరో తెలుసా ?

సినిమాలలో ఎంతోమంది హాస్య నటులు ఉంటారు.. వారిలో కొంతమంది డబ్బులు ఉన్నావారు ఉంటారు.. లేని వారు కూడా ఉంటారు… నేడు ఉన్న కమిడియన్స్లో రిచేస్ట్ కమిడియన్ ఎవరో తెలుసా… ఇండియాలోనే రిచేస్ట్ కమిడియన్ గా హాస్య నటుడు బ్రహ్మానందం ఇండియాలోనే మొదటి 1స్ట్ రిచేస్ట్ కమిడియన్ గా  ఉన్నారు.. ఈయన నెట్ వర్త్ రూ.. 490కోట్ల రూపాయలు తో ఇండియాల రిచేస్ట్ హస్య నటుడిగా పేరుపొందారు. ఈయన పేరు మీదా ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి.. హస్య నటుడు బ్రహ్మానందంకు ఇంతకు ముందుగా గీన్నీస్ బూక్లో కూడా ఈయన చోటు దక్కింది.. ఇప్పుడు తాజాగా ఈయన పేరు మీదగా రిచేస్ట్ కమిడియాన్ మరో రికార్డ్ వచ్చింది..