Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మెడిసిన్స్ కు ఎక్స్పైరి తేది ఎలా నిర్ణయిస్తారో తెలుసా ?

ప్రతి రోజులు చాలా మంది ఎన్నో మందులను వాడుతూ ఉంటారు. మందులు ఎన్నో రకాలైన రోగాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగ పడతాాయి.. మనకి ఎలాంటి వ్యాధులు వచ్చిన సరైన మందులు తీసుకుంటే అది తగ్గిపోతుంది.. మందులను తీసుకునేటప్పుడు వాటిపై తయారి తేది.. ఎక్స్పైరి తేదిని చూసి తీసుకుంటాం.. కానీ ఎక్స్పైరి తేని ఎలా నిర్షయిస్తారో మీకు తెలుసా.. మెడిసిన్ కి ఎక్స్పైరి తేదిని ఎలా నిర్ణయిస్తారంటే ముందుగా వాటిని దాని యొక్క STABILITY TEST నిర్వహిస్తారు.. దాని తర్వాత కిొన్ని వైద్య పరమైన పరీక్షులు వాటికి నిర్వహించి వాతవరణంలో వాటి యొక్క ప్రవర్తనను పరిశీలించి వాటికి ఎక్స్పైరి తేదిని నిర్ణయిస్తారు.. ఎక్స్పైరి తేది దాటిన మందులను వేసుకుంటే కిొన్ని సార్లు పనిచేయకపోయిన … కొన్ని మందులు మాత్రం తీవ్రమైన ప్రభవాన్ని చూపిస్తాయి.. వాటి పట్ల జాగ్రత్త వహించడం మంచిది..