Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పేపర్ కప్పులో టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త…

టీ… ఈ పేరు వింటేనే చాలా మంది ఎంతో ఆనందంగా ఫీల్ ఆవుతారు.. టీ అనేదానికి చాలా మంది అభిమానులు ఉన్నారు.. టీ తాగకపోతే చాలా మంది రోజే గడవదు.. టీ అనే పదర్థానికి చాలా బానిసలుగా ఉంటారు… చాలా మంది టీ.. బయట తాగుతుంటారు.. బయట టీ.. తాగడం వలన చాలా నష్టాలు కలుగుతాయని తెలుసా.. టీని బయట పేపర్ కప్పులలో ఇస్తూంటారు.. అలా పేపర్ కప్పులో తాగడం వలన చాలా నష్టాలు ఉంటాయి.. టీ కప్పును పేపర్తో తయారు చేస్తారు.. అది తయారు చేసేటప్పుడు ఆ పేపర్ కప్పులో ఒక సన్నటి కవర్ లేయర్ ఉంటుంది.. పేపర్ కప్పులో టీ తాగుతున్నప్పుడు టీ యొక్క వేడికి టీ పోసిన 15నిషాల తర్వాత ఆ కవర్ లేయార్ కరిగిపోతుంది… దీని కారణంగా పేపర్ కప్పులో టీ తాగుతున్నప్పుడు శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి ఎక్కువ మోతాదులో వెళ్తుంది.. దీని కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురవుతాము.. ఇక ఈ సారి నుండి పేపర్ కప్పులో టీ తాగేటప్పుడు ఆలోచించండి..