Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దోమలు చెవుల దగ్గర ఎందుకు శబ్ధం చేస్తాయో తెలుసా ?

దోమలు చెవుల దగ్గర అరవడం చూస్తూనే ఉంటాం.. కానీ దోమలు అలా ఎందుకు చేస్తాయో తెలుసా .. దోమలు ఎక్కువగా మనిషి నుండి వచ్చే CO2కి బాగా ఆకర్షించబడతాయ.. దోమలు మనిషి శరీరం నుండి వచ్చే వెడికి కూడా భాగా ఆకర్షించబడతాయ.. సాధారణంగా దోమలు ఎక్కువగా మన చెవుల దగ్గర ఎగరడం, శబ్ధం చేస్తాయి. ఈ విషయం మనం చాలా సార్లు గమనించే ఉంటాం.. కానీ దోమలు అలా ఎందుకు చేస్తాయో చాలా మందికి తెలిసిఉండదుు. రాత్రి సమయంలో నిద్రించినప్పుడు దోమలు చెవులు దగ్గర ఎక్కవ శబ్ధం చేస్తాయి.. దోమలు వాటిని యొక్క రెక్కలను 300-600సార్లు సెకండ్కు అడిస్తాయి.. అలా మన చెవుల దగ్గరకు వచ్చినప్పడు శబ్ధం వినిపిస్తుంది.. కానీ ఆవి చేసే శబ్ధానికి ఎక్కవ రెంజ్ ఉండదు.. కానీ అవి చెవుల దగ్గర శబ్ధం చేయడానికి కారణం శరీరంగా ఎక్కువ గా తల భాగంలో ఎక్కవ వేడి వస్తుంది.. దాని కారణంగా ఆ వేడికి ఎక్కువగా ఆకర్షిస్తాయి.. దీని కారణంగా దోమలు చెవుల దగ్గర శబ్ధం చేస్తాయి…