Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇంటి మామిడి ఆకులను ఎందుకు కడతారో తెలుసా ?

సాధారణంగా పండుగల సందర్భంలో చాలా మంది ఇంటి ముందు మామిడి ఆకులను కడుతూ ఉంటారు.. కానీ అలా ఎందుకు కడతారో చాలా మందికి తెలిసి ఉండదు.. మామిడి ఆకులను కట్టడం వలన ఏమైన ఉపయోగం ఉంటుందా.. ఆసలు మామిడి ఆకులు ఎందుకు కట్టాలి.. మామిడి ఆకులు ఎందుకు కడతారో తెలుసుకుందాం.. సాధారణంగా మామిడి ఆకులు CO2 ను ఆకర్షిస్తుంది.. మామిడి ఆకులకు చాలా ప్రత్యేకమైనవి ఆకులు చెట్టుకు ఉన్నప్పుడే కాకుండా వాటి నుండి తెంచిన తర్వాత కూడా ఆ ఆకులు CO2 ను ఆకర్షిస్తాయి..  మామిడి ఆకులు న్యాచురల్ ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయి… మామిడి ఆకులకు ఓ ప్రత్యేకమైన గుణంగా ఉంది.. అది ఎంటంటే మామిడి ఆకులకు యాంటిసెపిటిక్ లాగా పనిచేస్తాయి… మామిడి ఆకులకు యాంటిసెపిటిక్ గుణాలను కలిగి ఉంటాయి.. మామిడి ఆకులను నుండి వచ్చే వాసనకు కీటకాలు దూరంగా ఉంటాయి.. మామిడి ఆకులను ఇంటి ముందు కట్టడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..