Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిద్ర మంచిగా రావాలంటే ఇలా చేయండి…

నేటి కాలంలో చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతూ ఉంటారు… దానీ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతుంటారు.. వారందరూ ఆ సమస్య తగ్గడానికి ఎన్నో హస్సిటల్స్ ను సంప్రదిస్తూ ఉంటారు.. ఆ సమస్య ఉన్నవారు ఇలా చేయడం వలన మంచి నిద్ర పడుతుంది.. ఎటువంటి మందులు, వైద్యం అవసరం లేకుండా ఈ ట్రిక్ పాటిస్తే మంచి నిద్ర వస్తుంది.. ఆ ట్రిక్ ఎంటంటే బరువుగా ఉన్న బ్లాంకెట్స్ ను కంప్పుకుని పడుకున్నట్లయితే వారికి మంచి నిద్ర పడుతుంది.. ఆ బరువుగా ఉన్న బ్లాంకెట్ కప్పుకోవడం వలన దాని నుండి DEEP TOUCH PRESSURE అనేది ఒక తెరపీలా పనిచేస్తుంది… దీని కారణంగా MELATONIN అనే హార్ మెన్ విడుదలవుతుంది… ఈ హార్మోన్ నిద్ర రావాడానికి ఎంతగానో సహయపడుతుంది… అంతే కాకుండా STRESS HARMONES ని కూడా తగ్గించి మంచి నిద్ర రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు దుప్పటి కప్పుకోవడం వలన మంచి నిద్ర వస్తుంది…