ఇళయరాజా బయోపిక్ తీయబోతున్న హీరో ధనుష్…
సినీ ఇండస్ట్రీలో కల్లా ప్రముఖ ఇండస్ట్రియైన కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడైన ధనుష్ మళ్లీ మరో అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు..
హీరో ధనుష్ ఇప్పటికే చాలా సినిమాలు చేసి ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోయేలా నటించి ఎంతగానో ప్రేక్షకులు అలరించిన హీరోలలో హీరో ధనుష్ ఒకరు..
ఈయన సినిమాలు తీశానంటే ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే ఎంతో మంచిగా చూసే విధంగా తీస్తారని ఒక నమ్మకం..
అలాగే ఈయన తీసిన సినిమాలలో ఎంతగానో ఈయన నటనలతో ప్రేక్షకులను ఆకట్టుకొని అలరించారు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తర్వాత అయినా నటనతో తరగతితో హీరోగా మంచి గుర్తింపు పొందిన హీరోలో ధనుష్ ఒకరు..
అయితే ప్రస్తుతం ధనుష్ మన అద్భుతమైన ప్రాజెక్టు చేశారు.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్ను హీరో ధనుష్ తీయబోతున్నారు..
ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ హీరోగా నటించబోతున్నాడు..
ఇళయరాజా గారి జీవితంలో జరిగిన సంఘటనలు తన ఆయన సంగీత దర్శకత్వం ఎక్కడి నుంచి మొదలైందో అనే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నారు..
అలాగే ఆయన సక్సెస్ కావడానికి ఎన్ని ప్రయత్నాలు ఎంత కృషి చేశారో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు తెలుసుకోబోతున్నారు..
ఈ సినిమా అతి త్వరలోనే తెరపైకి ఎక్కి అభిమానుల ముందుకు రాబోతుంది..