Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెల్లం వెంకట్రావు గెలుపును ఆకాంక్షిస్తూ అభయాంజయ స్వామి ఆలయంలో పూజలు

బిఆర్ఎస్ అభ్యర్థి.డా. తెల్లం వెంకట్రావు గెలుపును ఆకాంక్షిస్తూ…

చర్ల అక్టోబర్ 30 (నిజం చెపుతాం) భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలుపును ఆకాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు పోలిన లంక రాజు. ఆధ్వర్యంలో ఆయిల్ బంక్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం పూజలు నిర్వహించారు

అనంతరం ప్రచార రథ యాత్రలో చర్లలో వీధిలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథకాలపై ప్రజలకు వివరించారు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోదండ రామయ్య టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున్ రావు దొడ్డి తాతారావు తోటపల్లి మాధవరావు దొడ్డి సూరిబాబు కాకి అనిల్ కాపుల నాగరాజు కుప్పాల నిరంజన్ తడికల బుల్లి అబ్బాయి అంబోజు సతీష్ ఆలం ఈశ్వర్ .బోళ్ళ వినోద్ తోటమల్ల రవి ఇరస వడ్ల రాము. ఎలక్ట్రాన్ మీడియా ఇన్చార్జి పంజా రాజు తదితరులు పాల్గొన్నారు