Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వీటి పెంపకం చేస్తే అధిక లాభాలు పొందవచ్చు…

సాధారణంగా రైతులు ఎన్నో పెంపకాలు ఎన్నో పంటలు సాగు చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సమయాలలో పంటలు నష్టపోయి తీవ్రమైన నష్టాల్లో కోరుకుపోతూ ఉంటారు..

కానీ వీటి పెంపకం చూస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చు..

వీటి పెంపకం చేయడానికి పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది కానీ వీటి పెంపకం చేస్తే లాభాలు పొందవచ్చు అధికంగా..

వాటి పెంపకం ఏంటో ఎలా లాభాలు పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా నేటి కాలంలో చాలామంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు అయితే కొంతమందికి తెలియక వీటి సాగు చేయడం లేదు..

ఆ పెంపకం ఏంటంటే తేనెటీగల పెంపకం చేయడం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చు..

ఈటీవీ తీగల పెంపకం చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకొని ఏ రకము జాతి తేనె తీగలు తీసుకోవాలో ముఖ్యంగా తెలిసి ఉండాలి..

తేనెటీగల పెంపకం పట్ల పూర్తి అవగాహన ఉండి ఈ పెంపకం చేస్తే రైతుల అధిక లాభాలు పొందవచ్చు.. తేనెటీగలు పెంపకం చేసేవారు ఆఫీస్ మెఫ్లో సో ఆ రకం జాతి చేరతీగలు తీసుకోవాలి..

ఇవి తీసుకున్నప్పుడు వీటిలో ఒక రాణి తేనె తీగ అలాగే 200 డ్రోన్ తీగ తీగలు మిగతా కూలీ తేనెటీగలు ఉంటాయి.. అయితే సాధారణంగా తేనెటీగల ఒక జీవితకాలం వచ్చి 45 రోజులు ఉంటాయి..

ఒక రాణి తేనె తీగ వయసు 3 నుండి 5 సంవత్సరాల దాని జీవితకాలం ఉంటుంది.. వీటిని సాగు చేసే సమయంలో వాటికి తగిన కాలంను అలాగే మకరందం

దొరికే ప్రదేశాలను చూసుకొని వీటి పెంపకం చేయాలి.. వీటి పెంపకం చేయడానికి అయ్యే ఖర్చు కేవలం 50వేల రూపాయలు మాత్రమే…

అదే వీడి వీటిని పెంచుకొని వీటితోనే వచ్చే అమ్ముకుంటే లాభాలు లక్ష నుండి 1,50,000 వరకు రైతుల లాభాలు పొందవచ్చు.

అలాగే వీటిని పెంపకం చేసే సమయంలో ప్రతి ఒక్క బాక్స్లు మూడు నుండి ఐదు అడుగుల దూరంలో పెట్టుకోవాలి..

తేనెటీగల పెంపకంపై పూర్తి అవగాహన కలియుండి ఈ పండుగ సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చు..