Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భూకంపాన్ని ముందుగా తెలుసుకోగల జీవి ఏదో తెలుసా?

సాధారణంగా ప్రకృతి పరమైన కొన్ని విభక్తులు వస్తూనే ఉంటాయి అయితే వాటిని కొన్ని జీవులు ముందుగానే పసిగట్టగలవు అని తెలుసా?

ఈ అందమైన ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన జీవులు వాటికంటూ ఒక ప్రత్యేకమైన ప్రతిభలు ఉంటాయి.. అయితే ఆ జీవులలో ఒకటైన జీవి ఈ భూకంపకంపాలను ముందుగానే పసిగట్టగలదు..

అయితే ఆ జీవి మరి ఏదో కాదు మన అందరికీ తెలిసినదే మనందరం కొలిచేది పాములు భూకంపాలను ముందే పసిగట్టగలవు..

సాధారణంగా పాములు భూకంపాలను 75 మైళ్ళను దూరం నుండే ఈ భూకంపాలను పసిగట్టి ముందుగానే జాగ్రత్తలు పడుతూ ఉంటాయి..

దీనితోపాటు ఒక మూడు జంతువుల భూకంపాలను ముందే తెలుసుకో గలవు..

భూకంపాలు సాధారణంగా భూమిపై ఎక్కువగా వస్తూ ఉంటాయి దీని కారణంగా ఎంతో మంది మరణిస్తూ ఉంటారు..

ఈ భూమిపై భూకంపం ఎలా వస్తుందో ఎవరు పసిగట్టలేరు కానీ ఎంతో ప్రకృతి తో సంబంధం ఉన్న మూగ జంతువులు ప్రాణులు వాటిని ముందస్తుగానే పసిగట్టి అవి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి..