Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తేనెటీగలు కుట్టగానే ఎందుకు చనిపోతాయో తెలుసా?

ఎంతో రుచికరమైన తీరనిచ్చే తేనెటీగలు వాటిని తయారు చేయడానికి ఎంతగానో కష్టపడతాయి.. అయితే అవి కొన్ని కొన్ని సమయాలలో మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాయి.

అలా దాడి చేసినప్పుడు అవి మర ఎక్కువ శాతం మరణిస్తూ ఉంటాయి సాధారణంగా అవి ఎక్కువ శాతంగా మనుషులను కొట్టడానికి ఇష్టపడవు..

కానీ కొన్ని తప్పని పరిస్థితులలో వాటి జోలికి వచ్చిన వాటిని ఏమైనా ఇబ్బంది పెట్టిన ఆ సమయాలలో మాత్రమే మనుషులను కొట్టి మరణిస్తూ ఉంటాయి..

అయితే అవి మాల మరణించడానికి గల కారణాలు ఏంటో మీకు తెలుసా?

తేనెటీగలు మనుషులను పుట్టినప్పుడు వాటి వెనుక భాగంలో ఉండి ముళ్ళును అభిమని వదిలేసి వెళుతూ ఉంటాయి..

అయితే దాని వెనక భాగంలో ఉన్న ముళ్ళు బార్బీ క్యూ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది..

అయితే మనిషిని కొట్టినప్పుడు ఆ ముళ్ళు అనేది తీర తీగ బయటకు తీయడానికి చేసే సమయంలో దాని యొక్క ముళ్ళు వాడి మనుషుల శరీరంలో ఇరుక్కుపోయి రాకపోవడంతో వాటి అవయవాలు అక్కడికక్కడే కోల్పోయి ఆ తీగ తీగ మరణిస్తుంది.. తేనెటీగా కొట్టిన వెంటనే మరణించాడు గల కారణం ఇదే..

అయితే తేనె తీగ యొక్క ముళ్ళు బార్బీ క్యూ స్ట్రక్చర్ లో ఉండటం వలన ఆ మల్లు మనిషార్లో ఇరుక్కుపోయి అతి బలవంతంగా తేనె తీగ తీయడానికి ప్రయత్నించిన సమయంలో వాటి అవయవాలను కోల్పోవడం జరుగుతుంది..

అలా జరిగిన కొద్దిసేపటికి గాను ఆ తేనె తీగ మరణించి అక్కడికక్కడే కూలిపోవడం జరుగుతుంది..