Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ గుర్తుకు అర్థం తెలుసా?

మనుషులు దేవుడు కన్నా ఎక్కువగా ప్రాణాలు పోసే డాక్టర్లను ఎంతో నమ్ముతారు అయితే ఆ డాక్టర్ల కంటే ఒక వారికంటూ ఒక ప్రత్యేక గుర్తు గుర్తింపు అంటుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ గుర్తుని మనం చాలా చోట్ల చూసే ఉంటాం కానీ గుర్తుపెట్టుకోము ఈ గుర్తుని మనం డాక్టర్ల వద్ద అలాగే హాస్పెటల్ వరద చూసే ఉంటాము..

ఈ గుర్తు దేనికి సూచన ఈ గుర్తు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా??

ఈ గుర్తు ఎక్కువగా డాక్టర్లకి ఉపయోగిస్తారు అయితే ఈ గుర్తును CADUCEUS అని అంటారు..

అయితే ఈ గుర్తు గ్రీకు దేవుడైన హార్మోస్ అనే దేవుడు దండం దగ్గర ఉండే గుర్తులాగా ఇది ఉంటుంది..

అయితే అతనికి అపోలో అనే దేవుడు ఆ దండాన్ని ఇచ్చినట్టుగా చెబుతూ ఉంటారు.. అయితే అపోలో దేవుణ్ణి గాడ్ ఆఫ్ ఫీలింగ్ గాడ్ ఆఫ్ మెడిసిన్ కూడా పిలుస్తూ ఉంటారు..

అయితే ఈ గుర్తులు ఉండే మూడు విషయాలు ఏంటంటే ఏ గుర్తులో ఉండే రెక్కలు శాంతిని అలాగే మధ్యలో ఉన్న రాడ్డు సహాయాన్ని మరియు ఆ రాడ్ కి పక్కన ఉండే పాములు చెడుకి సూచిస్తారు..

వాటికి అర్థం ఏమిటంటే డాక్టర్లు ప్రాణాలు కాపాడే దేవుళ్ళుగా చూస్తారు..