గ్లోబ్యులర్ క్లస్టర్ అంటే ఏంటో తెలుసా?
ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.. ఆ రహస్యాలను మనం రోజుకు ఒకటిగా ఎన్నో కనుక్కుంటూనే ఉంటాము..
ఈ అనంతమైన విశ్వంలో మనకి తెలియని గ్రహాలు నక్షత్రాలు కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నాయి.. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన క్లస్టర్ ని కనుగొన్నారు..
ఈ క్లస్టర్ పేరు GLOBULAR CLUSTER అని అంటారు.. దీనికి అర్థం ఏమిటంటే లక్షల గ్రహాలు నక్షత్రాలు ఒకే గుంపుగా ఉండటాన్ని గ్లోబ్యులర్ క్లస్టర్ అని అంటారు..
ఈ క్లస్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఈ విశ్వం ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవడానికి ఈ క్లస్టర్ ఒక రకంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు.. ఈ క్లస్టర్లో లైట్ కూడా బెండ్ అవుతుంది దీని గ్రావిటీ కారణంగా..
ఈ క్లస్టర్ లోని గ్రహాలు నక్షత్రాల వయసు పది బిలియన్లకు పైగానే విశ్వం ఏర్పడినప్పుడు మొదలయింటుందనేది శాస్త్రవేత్తల అంచనాలు..
వేచి చూడాల్సి ఉంది మరి ఎన్ని అద్భుతాలు ఈ క్లస్టర్లో దాగుండి కనుగొంటారు..