ముత్యాలు ఎలా తయారవుతాయో తెలిస్తే షాక్ అవుతారు…
సాధారణంగా మనం ముత్యాలను చూస్తూనే ఉంటాము అవి చూడడానికి ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి..
అయితే చాలామందికి ముత్యాలు సముద్రంలో దొరుకుతాయి వాటిని నత్తలు చెప్పల్లో ఉంటాయని చాలామందికి తెలుసు..
కానీ అవి ఎలా తయారవుతాయి వాటి తయారీ విధానం గురించి ఎవరికీ తెలియదు.. సాధారణంగా ముత్యం తయారవ్వాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది..
అయితే మొత్తం ఎలా తయారవుతుందో తెలుసా?
ముత్యం నత్త చిప్పల్లో తయారవుతున్న విషయం అందరికీ తెలిసిందే..
అయితే ఆ నత్త చిప్పల్లోకి ఏదైనా పారాసెట్ వెళ్ళినప్పుడు తనని తాను కాపాడుకోవడానికి ముత్యం నాక్రే అనే పదార్థాన్ని ముత్యం విడుదల చేస్తుంది.
ఆ పదార్థాన్ని ఆ పారాసెట్ ని చంపడానికి అది ఆ పదార్ధాన్ని విడుదల చేస్తుంది.
అయితే ఆ పదార్థం కొన్ని వేల లేయర్స్ ఏర్పడి ముత్యం అలా తయారవుతుంది..
ఆ తర్వాత ముత్యాన్ని మనం బయటికి తీసి వాటిని ఎన్నో ఆభరణాలుగా ఎంతో విలువైనదిగా వాటిని తీర్చిదిద్దుతారు.. ఇలా సముద్రంలోని నత్తల్లో ముత్యాలు ఎలా తయారవుతాయి…