తెలుగు సినిమా పరిశ్రమను టాలీవుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
సినిమా పరిశ్రమలో వివిధ సినిమాలో ఉన్నాయి వాటికి తగ్గట్టుగానే వాటి ప్రదేశాలకు తగ్గట్టుగానే వాటికంటూ ఒక ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి..
అయితే తెలుగు సినిమా పరిశ్రమకి టాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలిసి ఉండదు..
అది ఎలా వచ్చిందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం… అయితే తెలుగు సినిమా పరిశ్రమను మొదటిలో దానికి పేరు లేదు..
ఆ తర్వాత బెంగాలీ సినిమా పరిశ్రమను కూడా టాలీవుడ్ అనే పిలుస్తారు ఆ టాలీవుడ్ అనే పేరు బెంగాలీలోని టాలిగన్ అనే ప్రాంతం నుండి టాలీవుడ్ అనే పేరుగా అక్కడే సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ అని పెట్టుకుంది..
అయితే మన తెలుగు సినిమాల్లో మొదటి అక్షరం గా టీ అనే అక్షరాన్ని తీసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ గ మన తెలుగు సినిమా పరిశ్రమకు పేరు పెట్టడం జరిగింది..
ఇప్పుడు రెండు సినీ పరిశ్రమల పేర్లు కూడా టాలీవుడ్ అనే పిలుస్తారు.. బెంగాలీ టాలీవుడ్ ఇండస్ట్రీ కంటే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎక్కువ పేరు వచ్చింది..