వివాదాల్లో చెక్కుకున్న జైలర్ విలన్….
తాజాగా విడుదలైన జైలర్ సినిమా ఎవరు ఊహించని మంచి ఘనవిజయాన్ని సాధించింది..
అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అలాగే విలన్ గా వినాయక ముఖ్యపాత్రను పోషించే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు..
ఈ సినిమా 1000 కోట్లు కలెక్షన్ చేసి రజనీకాంత్ కు సూపర్ డూపర్ హిట్ గా అలాగే వినాయకుని మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది..
అయితే జైలవ సినిమాలో వినాయక తనదైన నటనతో తనదైన డైలాగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..
తాజాగా అయినా ఓ వివాదంలో చిక్కుకొని స్టేషన్లో ఉన్నారు..
వినాయక మద్యం సేవించి పబ్లిక్ ప్రదేశాల్లో గొడవలు చేశారని అలాగే అడ్డొచ్చిన వారిని తిట్టారని కేసు పెట్టడంతో కేరళ పోలీస్ ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది..
అయితే ఆయన ఇంకా స్టేషన్ లోనే ఉన్నారని సమాచారం..