నిద్ర రాని వాళ్లు ఇది తాగితే వారికి మంచి లాభాలు…
సాధారణంగా నేటి సమాజంలో చాలామంది ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అందులో ఒకటైన నిద్ర సమస్య కూడా ఒకటి..
నేటి సమాజంలో కొంతమందికి నిద్ర సమస్య అనేది ఉంటూనే ఉంటుంది వారికి నిద్ర రాక స్లీపింగ్ బెల్స్ అనే టాబ్లెట్లు ఉపయోగిస్తూనే ఉంటారు..
అలా చేయడం వల్ల వారికి ఇంకా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అలా కకుండా ఇలా ప్రకృతి పరంగా నిద్ర మంచిగా వచ్చే మార్గాలు ఎన్నో ఉన్నాయి.. అలా అలాంటిది ఒక దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము..
పాలు తాగడం వల్ల నిద్ర పడుతుందా ??
సాధారణంగా నేటి సమాజంలో ఎంతోమంది పాలతో కూడిన ఆహారాలు ఎన్నో తీసుకుంటూనే ఉంటారు.. అయితే నిద్ర రానివారు రాత్రిపూట పాలు తాగినట్టయితే వారికి మంచి నిద్ర పడుతుంది..
ఆ పాలు తాగడం కూడా సరైన సమయంలో రాత్రి టైంలో తీసుకుంటే ఇంకా మంచి లాభాలు చూడవచ్చు.. అదేంటంటే ఆహారం తీసుకున్న ఒక గంట తర్వాత పాలు తాగినట్టయితే వారికి మంచి నిద్ర పడుతుంది..
అయితే పాలల్లో TRYPTOPHAN అనే ఎమినో యాసిడ్స్ ఉంటాయి.. ఆ ఏమినో యాసిడ్స్ SEROTONIN, MELATONIN అని హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ హార్మోన్స్ నిద్ర వచ్చే హార్మోన్లను రిలీజ్ చేస్తాయి దీని కారణంగా పాలలో ఉండే ఈ యాసిడ్స్ నిద్ర రావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి..
ఎవరైనా నిద్ర సమస్యలతో బాధపడుతుంటే వారికి సలహా ఇవ్వడం ద్వారా వారికి మంచి నిద్ర అలాగే వారికి మంచి లాభాలు చేకూర్చిన వారు అవుతాము..
ఈ పాలు త్రాగడం కూడా అన్నం తిన్న గంట తర్వాత తాగితే మంచి నిద్ర మంచి పోషకాలు లభిస్తాయి..