గ్రాండ్ గా మెగా 156 మూవీ లాంచ్..
భారీ అంచనాలతో మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది..
చిన్న హీరోగా వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిరసన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు..
మెగాస్టార్ సినిమా వచ్చిందంటేనే అభిమానులలో పండగ వాతావరణం ఏర్పడుతుంది అయితే తాజాగా విడుదలైన బోలా శంకర అభిమానులను అంత ఆకట్టుకోలేకపోయినా అట్టర్ ప్లాప్ గా నిలిచింది..
అయితే తాజాగా భారీ అంచనాలతో మెగా స్టార్ 156 సినిమా యొక్క పూజా కార్యక్రమం మీ ఘనంగా నిర్వహించింది..
మెగా 156 టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబి సార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సినిమా ప్రకటిం చాడని తెలిసిందే.
అయితే ఇప్పటివరకు మెగా 157గా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇక నుంచి మెగా 156గా మారింది. దసరా శుభాకాంక్షలతో ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ చేశారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, డైరెక్టర్ వశిష్ఠ చంద్రబోస్, నిర్మాతలతోపాటు డైరెక్టర్లు వివి వినాయక్, మారుతి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ ఓపెనింగ్ డేన మ్యూజికి సిట్టింగ్ పనులు కూడా మొదలయ్యాయి. స్టూడియోలో కీరవాణి, చంద్రబోస్ మ్యూజిక్ సిట్టింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఆరు పాటలుంటాయన్నారు. ఎంఎం కీరవాణి. ఈ మూవీ నుంచి ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ లాంఛ్ చేశారు..
డైరెక్టర్ వశిష్ఠ సినిమా ఆనౌన్స్మెంట్ నుంచి సినిమాపై క్యూరియాసిటీ బ్యానర్ యూవీ పెంచుతున్నాడు. ఈ మూవీని లీడింగ్ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది.
మెగా 156 చిత్రానికి చోటా కే నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ.. కాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కి స్తున్నారు.
ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి సినిమాను మేకర్స్ భారీ బడ్జెట్ తో ఒక సైంటిఫిక్ తిల్లరిగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు..