Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్రిపుర గవర్నర్గా నియామక పత్రం అందుకున్న నల్లు ఇంద్రసేనారెడ్డి

ఢిల్లీ ప్రతినిధి , అక్టోబర్ 24 నిజం చెపుతాం న్యూస్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఢిల్లీలో త్రిపుర గవర్నర్ గా నియమిస్తూ జారీచేసిన

అధికారిక నియామక పత్రం సంబంధిత అధికారుల చేతుల మీదుగా అందుకున్న

సూర్యాపేట జిల్లా గానుగుబండ ముద్దుబిడ్డ బిజెపి సీనియర్ నాయకులు నల్లు ఇంద్రసేనా రెడ్డి . దీనితో తుంగతుర్తి మండల ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు