Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఊసరవెల్లి రంగులు మార్చడానికి గల కారణాలేంటో తెలుసా?

ఈ ప్రకృతిలో ఎన్నో అందమైన జీవులు ఎన్నో అందమైన మొక్కలు ఎంతో అందమైన ఈ ప్రకృతిలో ఎన్నో రకాల జీవరాసుల నివసిస్తూ ఉంటాయి.

ఆ జీవరాశులకు అంటూ వాటికంటే ఒక ప్రత్యేకత ఉంటుంది.  ఈ ప్రకృతికి సంబంధించిన ఒక అద్భుతమైన జీవిత సంబంధించిన వివరాలు అలాగే అవి మార్చే రంగుల గురించి మనం దేని గురించి చెప్తున్నాను ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అదే ఎంతో అందమైన రంగులు మార్చే ఊసరవెల్లి.. ఊసరవెల్లి యొక్క ఆసక్తికర విషయాలు…

సాధారణంగా మనం ఊసరవెల్లి రంగులు మార్చడం చూసే ఉంటాము..

ఊసరవెల్లి ఎన్నో అద్భుతమైన రంగులతో మారి ఎంతో అందంగా కనిపిస్తుంది..

అయితే ఊసరవెల్లి రంగుల మారడానికి గల కారణాలు ఏంటో చాలామందికి తెలియదు..

ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తాయంటే వేడిని ఆకర్షించుకోవడానికి అవి రంగులు మార్చుకుంటూ ఉంటాయి..

ఊసరవెల్లిలో వాటి సొంతంగా వేడిని పుట్టించలేవు.. దీని కారణంగా అవి వాతావరణంలో ఉన్నప్పుడు అవి ఎక్కువ వేడితో ఉంటే తక్కువ కలర్ లో కనిపిస్తాయి.. అదే అవి తక్కువ వేడిలో ఉన్నప్పుడు చాలా డార్క్ కలర్  అవి రంగులు మార్చుతూ ఉంటాయి..

అలాగే ఇవి రంగులు మార్చుకోవడానికి గల మరో కారణం ఏమిటంటే కమ్యూనికేట్ చేయడానికి అలాగే ఆడ ఊసరవెల్లి మగ ఊసరవెల్లిని ఆకర్షించడానికి ఇలా రంగులు మార్చుతూ ఉంటాయి..

అయితే ఇలా రంగులు మార్చడానికి గల కారణాలు ఏమిటంటే ఊసరవెల్లి చర్మం పైన క్రోమోటో ఫోర్స్ అనే ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది..

ఆపరా ఎక్కువగా పిగ్మెంట్స్ తో కలిగి ఉంటుంది.. అయితే ఆ పరమేధ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అనేవి ఉంటాయి.. అవి ఎలా వాతావరణానికి తగ్గినట్టుగా వాటి రంగులను మార్చుతూ ఉంటాయి..