భగవత్ కేసరి నుండి మరో అప్డేట్…
నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి వంటి ఘన విజయాలు సాధించి తాను అంటే ఏంటో నిరూపించుకున్న హీరో నందమూరి బాలకృష్ణ..
అయితే తాజాగా విడుదలైన నందమూరి బాలకృష్ణ సినిమా భగవత్ కేసరి అక్టోబర్ 19 విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే..
అయితే ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు..
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అలాగే ముఖ్య పాత్రలు పోషించారు..
ఈ సినిమా పూర్తిగా మా సాక్ష్యం సినిమా అలాగే సెంటిమెంటల్ సినిమాకు ఉంటుంది..
ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకులకు ముందుకు అక్టోబర్ 19 భారీ అంచనాలతో విడుదలైంది..
అభిమానులు అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉందంటూ అభిమానులు వెల్లడించారు..
అయితే ఈ సినిమాలో మేకర్స్ కొన్ని నిమిషాల సినిమాను కట్ చేసి ఆ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత ఆ కట్ చేసిన సీను సినిమాలో యాడ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు..