Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతుల మేకల పెంపకం చేయాలంటే ఇవి తెలిసి ఉండాలి..

సాధారణంగా రైతులు ఎన్నో జంతువులు ఎన్నో మంటలను సాగు చేస్తూ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు..

అయితే చాలామంది రైతుల్లో ఎక్కువగా పెంచే జంతువులలో మేకలు కూడా ఒకటి..

అయితే రైతుల మేకల పెంపకం చేసేటప్పుడు ఇవి తెలుసుకుండాలి కచ్చితంగా..

వారు తెలుసుకోవాల్సినవి ఏమిటంటే ముందుగా మేకల పెంపకం చేసేటప్పుడు మంచి జాతి మేకలను ఎంచుకోవడం..

అలాగే వాటికి తగిన వాతావరణ ఏర్పాటు చేసి తగిన వసతులు అన్నీ కల్పించాలి.. మేకలను ఎక్కువ మేత వేస్తే అవి తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది..

మేకలకు 8 నుండి 10 గంటల వరకు మేతమైస్తే రైతుకి ఎంతో లాభదాయకం..

అయితే మేకలు ఎక్కువగా వేప సుబాబు రాగి తదితర చెట్ల వంటి ఆకులను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాయి..

రైతులు ముందుగా మేకలకు కావాల్సిన ఆహారాన్ని చెత్త రూపంలో వేసుకొని సిద్ధం చేసుకుని ఉంటే వారికి ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది..

అలాగే అవి ఉండే ప్రదేశాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

ప్రదేశాలు పరిశుభ్రంగా లేకపోతే అవి తినే ఆకులలో మేకలకు సంబంధించిన కీటకాలు కలిసి వాటి యొక్క శక్తిని పీల్చుతూ ఉంటాయి..

మేకలకు వ్యాధుల సకకుండా రైతులు ఎప్పుడూ టీకాలు తదితర వైద్య సూచనలు పాటిస్తూ ఉండాలి..

ఇవన్నీ రైతుల పాటిస్తే వారికి మేకల పెంపకం లో మంచి ఆదాయం లాభాలను వారు పొందవచ్చు…