ఎస్ డి టి17 నుండి ఫస్ట్ లుక్ విడుదల…
మెగా సుప్రీం హీరో సాయిధర్మతేజ్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సాయిధర్మతేజ్ కూడా ఒకరు..
పిల్లా నువ్వు లేని జీవితంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకొని సినీ రంగంలో రాణిస్తున్న హీరోలలో ఈయన ఒకరు..
తాజాగా విడుదలైన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకొని భారీ కలెక్షన్లను చేశాయి..
తాజాగా సాయిధర్మ తేజ నటిస్తున్న తన 17వ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు..
మరి ఈ చిత్రాలు తర్వాత తన కెరీర్ లో 17వ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు…
మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయితే ఓ పవర్ ఫుల్ మాస్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతూ ఉండగా మేకర్స్ ఇపుడు ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ని అందించారు.
ఈ సినిమాను మేకర్స్ భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ సినిమాగా ఉండబోతుంది..
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు..