Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొత్త‌గా ఎస్పీల‌ను,సిపిలను నియ‌మించిన ఎన్నిక‌ల క‌మిష‌న్ జాబితా ఇదే

నిజామాబాద్ బ్యూరో ,అక్టోబర్ 13 నిజం చెప్పుతాము న్యూస్ :

ఇటీవ‌ల బ‌దిలీ అయిన ఖాళీల‌లో ఈసి కొత్త వారిని నియ‌మించింది. కామారెడ్డి సింధూశ‌ర్మ , సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరు రూపేష్ . నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్ . , భూపాల్ పల్లి ఎస్పీగా కిరణ్ కారే , గద్వాల్ ఎస్పీగా రితిరాజ్ , నారాయణపేట ఎస్పీగా యోగేష్ , సూర్యాపేట ఎస్పీ గా రాహుల్ హెగ్డే , జగిత్యాల ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్ , మహబూబాబాద్ ఎస్పీగా పాటిల సంగ్రామ్ సింగ్, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్ధన్ లు నియ‌మితుల‌య్యారు.

ఇక వ‌రంగ‌ల్ సిపిగా అంబ‌ర్ కిషోర్ , నిజామాబాద్ సిపిగా క‌ల్మేశ్వ‌ర్ య‌మితుల‌య్యారు.

హైద‌రాబాద్ సిపి పోస్ట్ ను పెండింగ్ పెట్టారు. ఎన్నికల కమిషన్ సూచించిన ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇస్తూ కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.