Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారీ అంచనాలతో విడుదల కాబోతున్న పొలిమేర -2

సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్ తో వచ్చేటువంటి ప్రమోషన్లు అంచనాల లేకుండా విడుదల ఈ సినిమాలలో మా ఊరి పోలిమేర సినిమా కూడా ఒకటి..

ఈ సినిమాకు మేకర్స్ ఎటువంటి ప్రమోషన్స్ ఎటువంటి హైప్ న క్రియేట్ చేయకుండా మేకర్స్ ఈ సినిమాను ఓటీడీలో విడుదల..

మా ఊరి పొలిమేర సినిమా 2021 డిసెంబర్ 10న విడుదల అయింది..

ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాను ఆచార్య క్రియేషన్ బ్యానర్ పై నిర్మించారు..

ఈ సినిమాలో బాలాదిత్య ,సత్యం రాజేష్ నువ్వు ముఖ్య పాత్రలలో పోషించారు..

మా ఊరి పొలిమేర సినిమా థియేటర్లలో విడుదల కాకుండా విడుదలై మంచి ఆదరణ పొందిన సినిమాలలో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అప్డేట్ ని వదిలారు..

ఈ సినిమాకు సీక్వల్ గా మా ఊరి పొలిమేర పార్ట్ 2 సినిమాను మేకర్స్ ఇప్పటికే సినిమా పూర్తి చేసుకుని ప్రమోషన్స్ పనిలో ఉన్నారు..

ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా పూర్తిగా ఒక థ్రిల్లర్ అండ్ యాక్షన్ సినిమాగా ఉండబోతుంది..

ఈ సినిమా పూర్తిగా ఊర్లలో జరిగే బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి వాటి గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది..

ఈ సినిమాపై భారీ అంచనాలతో 2023 నవంబర్ 3న ఓల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది..

ఈ సినిమా విడుదల ఎంత హైట్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది..