ఎలర్జీ ఉన్నవారు ఈ గింజలు వాడితే తగ్గుతుంది…
చాలామంది వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.. వాటిలలో ఒకటైన ఆరోగ్య సమస్యల చాలామంది ఎలర్జీ తో బాధపడుతూ ఉంటారు..
ఎలర్జీని తగ్గించడానికి హాస్పిటల్స్ చుట్టూ ఎన్నో రకాలైన మందులను వాడుతూ ఉంటారు..
మందులతో అవసరం లేకుండా సహజ సిద్ధమైన ప్రకృతి పరంగా నయం చేసుకోవచ్చు ఇవి వాడితే..
మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఎన్నో ఔషధ గుణమైన మొక్కలు పళ్ళు ఉన్నాయి వాటిని సరైన మోతాదులో ఉపయోగిస్తే ఎటువంటి వ్యాధి కైనా ఔషధం లభిస్తుంది..
ఎలర్జీ ఉన్నవారు బొప్పా స్కై గింజలను ఉపయోగిస్తే ఎలర్జీని తగ్గించవచ్చు..
ఆ గింజలలో ఉన్న ఔషధ గుణాలు ఎలర్జీ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి..
అయితే సాధారణంగా ఎలర్జీ దేని కారణంగా వస్తుందంటే మన రక్తంలో ఏవైనా ఇంక్యూరిటీస్ ఉండటం వలన కానీ తీసుకునే
ఆహార పదార్థాలు వలన మన రక్తంలో వివిధ రకాల మార్పులు జరగడం వల్ల ఎనర్జీ అనేది మనకి వస్తుంది..
ఈ ఎలర్జీని తగ్గించడానికి బొప్పా స్కాయి గింజలు, అలాగే రోజుకి ఐదు నుండి ఆరు లీటర్ల వరకు నీటిని తీసుకోవడం వలన కూడా ఎలర్జీ నుండి ఉపశమనం పొందవచ్చు..
బొప్పాస్ కాయను వారంలో రెండు సార్లు తినడం వల్ల అనేక రకమైన ఔషధ గుణాలు శరీరానికి లభించి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది..