డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే ఇది తినడం మంచిది…
నేటి బిజీ సమాజంలో చాలామంది వివిధ రకాల యాదవతో బాధపడుతూ ఉన్నారు.. అందులో చాలామందికి డయాబెటిస్ అనే సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే..
అయితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలంటే చాలామంది ఎన్నో హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు కలిసినా ప్రయోజనం ఉండడం లేదు..
డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలన్న తగ్గాలన్న కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది..
అందులో ఒకటైన ఆహారం పాలకూర ఇది తినడం వల్ల డయాబెటిక్స్ చాలా వరకు కంట్రోల్ లో..
ఈ పాలకూరలో ఉండే విటమిన్స్ ఫైబర్స్ అలాగే కొన్ని రకాలైన కార్బోహైడ్రేట్స ప్రోటీన్స్ లు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది..
ఎంత లేదన్నా వారానికి ఒక రెండు సార్లు తినడం వల్ల డయాబెటిస్ నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు..