రీ రిలీజ్ కు సిద్ధమైన చత్రపతి…
టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే సినిమా ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ తో వచ్చి ప్రజలకు దగ్గర మంచి ఆదరణ పొంది తన విజయం సాధించిన సినిమాలు చాలా తక్కువగానే ఉంటాయి..
ఆ కొన్ని సినిమాలలో ఒకటేనా 2005 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సెప్టెంబర్ 30న విడుదలైన చత్రపతి సినిమాకు మంచి ఘన విజయం సాధించింది..
ఈ సినిమాలో ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు.. శ్రేయ హీరోయిన్గా, ప్రదీప్ రావత్ విలన్ గా, భానుప్రియలు ముఖ్య పాత్రలు పోషించారు..
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై 12 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద 22 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి పెట్టింది..
ఈ సినిమాలో ప్రభాస్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి ఆదరణ పొందాడు..
ఈ సినిమా అప్పట్లో ప్రభాస్కు సిటీ ఇండస్ట్రీలో కొనసాగడానికి ఒక మంచి సినిమా ఎంతగానో ఉపయోగపడింది..
ఈ సినిమాను మళ్ళీ మేకర్స్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న చత్రపతి 4k సినిమాగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు..
ఈ సినిమా విడుదలై మళ్లీ ఎంత కలెక్షన్ చేస్తుందో చూడాల్సి ఉంది.. ఇక ఈ సినిమా విడుదలయితే అభిమానులకు పండగే..