ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి…
నేటి సమాజంలో చాలా మంది ముఖంపై ముడతలు మచ్చలు వాటితో ఇబ్బంది పడుతూనే ఉంటారు..
నేడున్న బిజీ సమాజంలో వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే టైం కూడా లేకుండా శ్రమిస్తూ ఉంటారు.. మళ్లీ వాటికోసం హెల్త్ సెంటర్ లంటూ వివిధ రకాల చోట్లను డాక్టర్లను సంప్రదించి ఎంతోవరకు డబ్బులు నష్టపోయే ఉంటారు..
అయితే అలా చేయకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతి తోనే మనం ముఖంపై మన శరీరంలో ఉన్న చిన్న చిన్న రకాలైన వ్యాధులకు మన సొంతంగానే మనం నయం చేసుకోవచ్చు..
అయితే మొఖంపై ముడతలు చిన్న చిన్నవి అయినా శరీర సమస్యలు కు ఈ పండు తింటే చాలా మేలు జరుగుతుంది.. జామకాయ తినడం వల్ల ముఖంపై ముడతలు చాలా వరకు రాకుండా ఉంటాయి..
అలాగే జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఈ పండు తింటే చాలావరకు తగ్గిపోతాయి..
ఈ పండులో ఎక్కువగా మనిషికి కావాల్సిన మినరల్స్ క్యాల్షియం ప్రోటీన్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి…
జామకాయలు ప్రోటీన్స్ ఫైబర్ వివిధ రకాల విటమిన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి అయితే ఇవి ముడతలు రాకుండా ఉండడానికి ఏదైనా జీర్ణ సమస్యలు ఉన్న తొలగిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది..
ఇవి ఎక్కువగా మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి వీటిని గుర్తించి తాగిన అంతవరకు తినడం వలన మన సమస్యలను కొంతవరకు మనమే నయం చేసుకోవచ్చు..
ఈ పండు తినడం వల్ల శరీరానికి చాలా లాభాలు చేకూరుతాయి…