ఎముకలు బలంగా ఉండాలంటే ఈ పండు తినాలి…
సాధారణంగా ప్రకృతిలో చాలా ఔషధకరమైన అలాగే చాలా మంచివి ఆరోగ్యానికి అయినా పండ్లు దివ్య మొక్కలు ఔషధాలు ఎన్నో ఉంటాయి..
కానీ అవన్నీ మన చుట్టూ ఉన్నా కూడా మనం గుర్తుపట్టకుండా వాటిని వదిలేస్తూ ఉంటాము..
అయితే చాలామంది నేటి సమాజంలో ఎన్నో రకాల వ్యాధులు ఎన్నో రకాలైన నొప్పులతో చాలామంది బాధపడుతునరు.. చాలామందికి నేడు ఎముకలలో
బలం లేక బాడీపెయిన్స్ అంటూ చాలా రకాల వివిధ రకాలైన నొప్పులతో బాధపడుతూ ఎన్నో రకాలైన మందులు తీసుకోలేక నేటి సమాజంలో
చాలామంది ఇబ్బంది పడుతున్నారు.. చాలామందికి ఎముకలలో బాలలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు..
అయితే వీటిని తగ్గించేది మన చుట్టూనే ఉన్నాయి. వాటిని మనం గుర్తిస్తే చాలు..
ఏంటి అంటే ఎముకలలో బలం లేక ఇబ్బంది పడుతున్నవారు ద్రాక్షాలు తినడం వలన వారి ఎముకలకు బలం చేకూరి మంచి ఆరోగ్యంగా ఉంటారు..
ద్రాక్ష పండ్ల లో ఉండే లవణాలు ద్రవాలు వివిధ రకాలైన కార్బోహైడ్రేట్స్ ఎముకల బలానికి చాలా ఉపయోగపడతాయి..
వీటిని తగిన మోతాదులో తీసుకొని సరైన చికిత్స చేసుకుంటే ఎముకల బలం చాలావరకు మెరుగుపడుతుంది..