హీరో విశ్వక్సేన్ అసలు పేరు తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వారి సొంతంగా ఏర్పరచుకొని వారి సొంతంగా ఎవరి సాయం లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడ్డ హీరోలలో విశ్వక్సేన ఒకరు..
విశ్వక్సేన్ తన సినిమాలకు తానే డైరెక్షన్ చేసుకొని తన సినిమాలను తానే సొంతంగా నిర్మించుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్న హీరో విశ్వక్సేన్.
విశ్వక్సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఆకట్టుకొని తనకంటూ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు..
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే విశ్వక్సేన అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు..
సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు విశ్వక్సేన అసలు పేరు దినేష్..
అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక తనకు దినేష్ అనే పేరు కలిసి రావడం లేదని వాళ్ళ నాన్నగారు విశ్వక్సేనని నామకరణం చేశారు..
తన పేరు దినేష్ అని విశ్వక్సేన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు..