ఇది తాగడం వల్ల క్యాన్సర్ రాదు…
సాధారణంగా ప్రజలు ఉదయాన్నే లేవగానే చాలామందికి చాలా అలవాట్లు ఉంటూనే ఉంటాయి.. దానిలో ఒకటైన కాఫీ నీ చాలామంది ఇష్టంగా తాగుతూ ఉంటారు..
ఈ కాఫీలు టీలో తాగకపోతే చాలామందికి కూడా వారి రోజు గడిచినట్టే ఉండదు అంతలా ఈ కాఫీ టీలకు ప్రజలు చాలా అలవాటు పడిపోయారు…
అయితే కొన్ని అధ్యాయాలు ప్రకారం ఎక్కువ మోతాదులో కాఫీ తాగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు..
ఎక్కువగా కాఫీలో కాఫీలో గాని టీ లో గాని ఎక్కువ మోతాదులో కెఫైన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుంది దీని కారణంగా ఏదైనా తలనొప్పి సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో
చాలామంది టీలు కాఫీలను తాగడానికి చాలా వరకు ఇష్టపడతారు దీని కారణంగా వారి తలకాయ నొప్పి కూడా తగ్గుతుందని..
కాఫీ ఎక్కువగా మోతాదులో తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా అవకాశాలు చాలా ఎక్కువ గానే ఉన్నాయంటున్నారు నిపుణులు…