సలార్ సినిమాకు ఓటిటీ బంపర్ ఆఫర్…
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాలలో సలార్ సినిమా ఒకటి..
ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అలాగే హీరోయిన్ శృతిహాసన్లు ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు..
ఈ సినిమాలో విలన్స్ గా సీనియర్ యాక్టర్ జగపతిబాబు అలాగే పృథ్వీరాజ్ లో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.. ఈ సినిమా పూర్తిగా హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సినిమాగా రాబోతుంది…
ఈ సినిమాను హంబుల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..
ఈ సినిమాను మేకర్స్ 300 కోట్లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డును సాధించింది..
అదేంటంటే ఓటిపి ప్లాట్ఫామ్స్ అయినా వారు సలార్ రైట్స్ను 350 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది..
ఏదేమైనా సలార్ సినిమాకు అభిమానులకు అలాగే ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి.. చూడాలి మరి ఈ సినిమా విడుదలై ఎంత వసూలు చేస్తుందో…