దోమలు మనిషి తల చుట్టూ ఎందుకు తిరుగుతాయో తెలుసా?
సాధారణంగా మనం దావాలని చూస్తూనే ఉంటాము అభిమానుల్ని కొట్టి ఎన్నో రకాల వ్యాధుల వారిని పడేస్తూ ఉంటాయి.. అయితే దోమలు ఎక్కువగా మనిషి యొక్క తల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అలా ఎందుకు చేస్తాయో తెలుసా?
దోమలు మనం చూసినట్టయితే ఎక్కువగా మన తల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అవి అలా ఎందుకు చేస్తాయంటే ఎక్కువగా ఆడదోవలే మనుషులను కొట్టి మనుషుల యొక్క రక్తాన్ని తాగుతాయి..
అయితే దోమలకి సంతానం ఉత్పత్తికి ఎక్కువగా ప్రోటీన్స్ కావాల్సి ఉంటుంది..
అయితే అవి ఎక్కువగా మనుషుల యొక్క రక్తం మీద ఆధారపడి ఆ రక్తం నుండి ప్రోటీన్స్ పొందుతూ ఉంటాయి.. తల చుట్టూ తిరగడానికి తల కారణమేమిటంటే మనిషి యొక్క శరీరం నుండి అలాగే తల నుండి ఎక్కువ మోతాదులో దుర్వాసన అలాగే వేడి ఎక్కువగా వస్తూ ఉంటుంది..
వీటి కారణంగా ఆ వాసనకు దోమలు ఎక్కువగా ఆకర్షింపబడతాయి… మనము వదిలి కార్బన్డయాక్సైడ్ నుండి అలాగే మన శరీరం నుంచి వేడి నుండి వాటిని బాగా ఆకర్షిస్తాయి..
సాధారణంగా మనం వ్యాయామాలు ఎక్సర్సైజ్ చేసినప్పుడు శరీరం నుండి ఎక్కువ మోతాదులో చెమట అనేది విడుదలవుతుంది దీని కారణంగా కూడా దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయి…
వీటి కారణంగా దోమలు ఎక్కువగా మనిషి తల చుట్టూ తిరుగుతూ ఉంటాయి…