Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రానున్న 10 రోజులు తీవ్రమైన ఎండలు

2023వ సంవత్సర వేసవికాలంలో తీవ్రమైన ఎండలు ఈదురుగాళ్లు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి..

దేని కారణంగా ప్రజలు బానుడు వేడికి అల్లాడిపోయారు.. దీని కారణంగా వేసవికాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

ఇప్పటికీ వానకాలం వచ్చిన ఈసారి మరీ అంత వర్షాలు పడకపోవడంతో వర్షాలు కాలం కూడా సూర్యుడు తన వేడిని చూపించాడు..

ఈ వర్షాకాలంలో వానలు సరిగ్గా పడకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలలో వేడికి ప్రజల అల్లాడిపోయారు..  తాజాగా వాతావరణ శాఖ రానున్న పది రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు ఉంటాయని తెలిపింది..

ప్రస్తుత చలికాలం వచ్చిన సందర్భంగా ఆయన ఎండ ప్రభావం అలాగే ఉండటం వల్ల రానున్న పది రజులు కూడా ఇవే ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది..