హీరో నవదీప్ కు ఈడి నోటీసులు…
టాలీవుడ్ యువ నటుడు హీరో నవదీప్ ఒక వివాదాల్లో చిక్కుకున్నారు.. గతంలో ఈడి విచారణ కూడా హాజరైనారు…
హీరో నవదీప్ 2018 లో మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే..
అదే సమయంలో ఆయనతోపాటు 16 మంది నటులకు కూడా ఏడి నోటీసులు జారీ చేసే విచారణ జరిపింది.. అయితే తాజాగా ఏడి హీరో నవదీప్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది..
హీరో నవదీప్ లో అక్టోబర్ 10న ఏడి విచారణకు హాజరు కావాల్సిందిగా అలాగే డ్రగ్స్ పై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా ఏడి పేర్కొంది..
హీరో నవదీప్ తన స్నేహితులైన రామ్ చరణ్ ద్వారా మాదాపూర్ లో టాక్స్ కొనుగోలు చేసినట్టు ఐడి పేర్కొంది..
అక్టోబర్ 10న హీరో నవదీప్ ఈడి విచారణకు హాజరవుతున్నారు..