Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

సాధారణంగా మనిషి పడుకున్న సమయంలో చాలా కలలు వస్తుంటాయి. ఆ కలలో చాలా కలలు మంచివి ఉంటాయి, చెడవి ఉంటాయి… కొన్ని కలలను మనం చాలా గుర్తుంటాయి. మన మెదడులో 4స్టేజీస్ ఉంటాయి. మొదటి స్టేజ్ NONREM, 2. NON-REM, 3.REM,4. NON-REM అనే నాలుగు స్టేజీస్ ఉంటాయి. కలలు ఎక్కువగా 4వ స్టేజ్ అయిన REM స్టేజ్లో వస్తుంటాయి. ఆసలు REM అంటే RAPID EYE MOVEMENT అని అర్థం. REM అనే స్టేజ్లో ఎక్కువ కలలు వస్తాయి. ఆ టైంలో మెదడు చాలా యాక్ట్వీగా ఉంటుంది. ఆ సమయంలో SHORT TERM MEMORY- LONG TERM MEMORY కి ట్రాన్స్ వర్ అవుతుంది. దీని కారణంగా మెమోరీ పవర్ చాలా వరకు పెరుగుతుంది. మనం మరిచిపోయిన వాటిని గుర్తు తెచ్చుకోవడానికి ఈ సమయంలో చాలా వరకు ఉపయోగపడుతుంది. మనం కలల ప్రపంచలో ఉన్నప్పుడు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అలాగే సమాధానం దొరకని ప్రశ్నలకు కూడా కలలో సమధానం దొరుకుతుంది. మనిషి పడుకున్నప్పుడు రిల్యాక్స్ స్టేజ్లో ఉంటాడు కాబట్టి ఏధైన ఆలోచించడానికి విలువతుంది. దీని కారణంగా మనకు కలలు ఎక్కువ గా వస్తుంటాయి.