తలైవా 170 సినిమాలో రానా ఫిక్స్…
రానా దగ్గుపాటి బాహుబలి సినిమాతో తనదైన నటనలో ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఆకట్టుకున్న హీరోలలో రానా ఒకరు.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల సత్తా చూపిన వారిలో బాహుబలి సినిమాలో రానా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఆకట్టుకున్నారు.. ఆ సినిమా తర్వాత రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొని అగ్ర హీరోలలో ఒకరిగా నిలిచారు.. అయితే రానా ఇప్పుడు తాజాగా మరో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో రిలీజైన జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపా యలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం తలైవర్ 170.
టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్ను మేకర్స్ ఎంచుకొని వారి కంటే ఒక కీలకపాత్రలు కేటాయించారు..
అయితే ఈ సినిమాలో రానా దగ్గుపాటి కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.. ఇ దే విషయాన్ని మేకర్స్ అధి కారికంగా ప్రకటించారు.
రానా దగ్గుబాటి ఇందులో నటిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ చిత్రంపై అభిమానులకు అలాగే ప్రేక్షకులకు ఎన్నో భారీ అంచనాలతో ఈ సినిమా రాబోతుంది..