Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రజనీకాంత్ 170 సినిమాలో హీరోయిన్ గా రితికా సింగ్ ఫిక్స్…

ఇటీవల విడుదలైన జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ డూపర్ హిట్ అనుకున్నారు.. ఈ సినిమాకు డైరెక్టర్ ఎలక్షన్ దర్శకత్వం వహించక ఈ సినిమా విడుదల ఎవరు ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించి థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది…

సూపర్ స్టార్ రజినీకాంత 170 తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి తలైవా 170, జై బీమ్ ఫేం టీజే జ్ఞానదేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు..

ఈ చిత్రంలో రితిక సింగ్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటించిన గురు వేం రితికా సింగ్ ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.. తలైవా 170 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమి తాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, కోలీవుడ్ బ్యూటీ మంజు వారియర్ కీ రోల్స్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

దీనిపై అధి కారిక ప్రకటన రావాల్సి ఉంది. జైలీమ్ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేశ్ మరి సూపర్ స్టార్ రజినీకాంతన్న సిల్వర్ స్క్రీన్ప్లే ఎలాం టి పాత్రలో చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి మంచి వసతులు రాబడుచుకుంటున్నారు అభిమానులు ఈ సినిమా కోసం తదితర అప్డేట్స్ కోసం వేచి ఉండాల్సిందే..