RC16 లో ఆ హీరోయిన్ ఫీక్స్…
మెగా పవర్ స్టార్ రామచరణ్ ప్రఫంచ వ్యాప్తంగా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌలి ధర్శకత్వంలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచానికి తెలుగు సినిమాల దమ్ము చూయించిన హీరోలలో ఒకరు రామచరణ్. అయితే ప్రస్తుతం అయన వరుస సినిమాల బీీీజీగా ఉన్న సంగతి తెలిసిందే..
తాజా ఆర్ సీ 16 సినిమాకు సబంధించిన ఓ వార్త హాల్చెల్ అవుతుంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 16వ ప్రాజెక్ట్గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా టాండన్.
ప్రస్తుతం ఈ సినిమాలో సహాయ నటి పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పు డు రవీనా కుమార్తె రాషా వడానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఓ హిందీ ప్రాజెక్టును ఓకే చేసిన రాషా తాజాగా రామ్చరణ్ సినిమా కోసం రంగంలోకి దిగిన ట్లు వార్త లు నెటింట హాల్ చెల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఆమె హైదరాబాద్ వచ్చిందంటూ హల్చెల్ అవుతుంది.
ఈ సినమాలో తాను చాలా బాగుంటి అంటున్నారు అభిమానులు. ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ డ్రామాగా… గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈసినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
‘గేమ్ చేంజర్’ పూర్తైన తర్వాత రామ్చరణ్ ఈ సినిమా మొదలు పెట్టనున్నారు.. ఈ సినిమా విడుదలై మంచి విజయాని సాధించం ఖాయమంటున్నారు. అభిమానులు..