Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ పంట సాగు చేస్తే రైతులకు అధిక లాభాలు పొందవచ్చు…

సాధారణంగా రైతులు ఎన్నో రకాలు పంటు సాగు చేస్తుంటారు. కొంతమంది రైతులు తెలయక వివిధ రకాల పంటలు సాగు చేసి నష్టపోతుటాంరు. అయితే ఈ పంట సాగు చేస్తే కనుక రైతులు అధిక లాభాలు పొందవచ్చు, ఈ పంటు సాగు చేయడానికి తక్కువగా ఖర్చు అవుతుంది. కానీ లాబాలు మాత్రమే ఉహించని స్థాయిలో ఉంటాయి. ఆసలు ఆ పంట ఎమిటి అనుకుంటారా.

ఆ పంటు ఎంతో, దాని సాగు ఎలా ఉంటుందో తెలుసుకుందా…

మన భారతదేశంలో మిర్యాల సాగు చాలా తక్కవ కానీ దాని వలన లాభాలు చాలానే ఉన్నాయి. ఈ పంటు సాగుకు చాలా మంది రైతులు చేయరు. దీనికి కారణం ఈ చేతికి రావడానికి ఎక్కువ కాలం పడుతుంది.

మిర్యాల చెట్లకు పూవ్వులు వచ్చిన 6నెలలకు మిర్యాలు రావడం మొదలవుతాయి. ఈ పంటు సాగు చేయాలంటే మాత్రం ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశాలు కావాలి దానికి తెలుగు రాష్ట్రాలు బాగుంటుంది. ఉషోగ్రత 10-40డిగ్రీలకు వరకు ఉండాలి, మట్టిలో పిహెచ్ 5-6 ఉండాలి.. ఈ చెట్లు 10అడుగులు పెరగానే దిగుబడి వస్తుంది. ఈ పంట చెతికి రావడానికి 6నెలలు సమయం పడుతుంది.

ఈ చెట్లకు కాసిన మిర్యాలను చేతుల తోనే సేకరిస్తారు. ఈ మిర్యాల పంట ఒక్క సారి వేస్తే 8సంవత్సరాల పాటు సాగు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ పంటను 1ఎకర పొలంలో వేయాలంటే రూ. 25వేల వరకు ఖర్చు వస్తుంది. మార్కెట్ కేసీ మిర్యాలను రైతులు రూ. 400లకు అమ్ముతున్నారు. ఇలా చూసుకుంటే 8సంవత్సరాలలో 3వేల కేజీల దిగుబడి వస్తుంది. 8సంవత్సరాలలో రైతు ఏకరానికి అయ్యే ఖర్చు 75వేలు మాత్రమే …

ఇలా చూసుకుంటే 8సంవత్సరాలలో పెట్టుబడి పోగా రైతుకు ఎకరాకు మిగిలే లాభం రూ. 11,25,000లు రైతు లాభం వస్తుంది. ఈ లాభం కేవలం 8సంవత్సరాలలో ఎకరా మీదా వచ్చే లాభాం మాత్రమే ఇలా మిర్యాల పంటను సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చు..