డాక్టర్స్ తెల్ల కోటు ఎందుకు వెసుకుంటారో తెలుసా ?
సాధారణంగా హస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ తెల్ల కోటులో కనిపిస్తారు. మీరు అనుకోవచ్చు తెల్ల కోటే ఎందుకు వెసుకోవాలి అని వేరే రంగుల కోట్స్ వేసుకోవచ్చుగా అని మీకు డావౌట్ వచ్చే ఉంటుంది.
ఆసలు తెల్ల కోటు ఎందుకు వెసుకుంటారో తెలుసా… తెల్ల కోటు హైజీన్ని సూచిస్తుంది. డాక్టర్స్ హస్పిటల్స్లో ట్రిట్మెంట్ చేసేతప్పుడు వారి మీదా రక్తపు మరకలు, తదితర మరకలు పడుతాయి.
తెల్లకోటు మీదా మరకలు అనేవి వెంటనే కనిపిస్తాయి. అప్పుుడు డాక్టర్స్ వాటిని గుర్తించి వాటి వలన ఎమైన ప్రమాదకరమైన ఉంటే ఆ కోటు తీసివేయడం, వేరే కోటు ధరించడం వంటి చేస్తూంటారు.
తెల్ల కోటు కావడం కారణంగా వేటిననైన వెంటనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. దాని కారణంగా మరోకరికి ఎమి కాకుండా ఉంటుంది. తెల్ల కోటు అనేది డాక్టర్స్కి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఇస్తుంది. తెల్ల కోటు కారణంగా డాక్టర్స్ ని సులువుగా గుర్తించవచ్చు..